అక్టోబర్ 2లోపు భారత్‌ను హిందూ దేశంగా ప్రకటించాలి.. లేకపోతే..

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్ : జగద్గురువు పరమహంస ఆచార్య మహరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 2వ తేదీలోపు భారతదేశాన్ని పూర్తి హిందూ దేశంగా ప్రకటించాలని మంగళవారం ఆయన డిమాండ్ చేశారు. అలాగే దేశంలో ఉన్న ముస్లిం, క్రైస్తవుల జాతీయతను రద్దు చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 2వ తేదీలోపు తన డిమాండ్ నెరవేర్చకపోతే.. తాను సరయు నదిలో జలసమాధి అవుతానని కామెంట్స్ చేశారు. అయితే, మహరాజ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. Ayodhya | [&hellip;]</p>

అక్టోబర్ 2లోపు భారత్‌ను హిందూ దేశంగా ప్రకటించాలి.. లేకపోతే..
X

దిశ, వెబ్‌డెస్క్ : జగద్గురువు పరమహంస ఆచార్య మహరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 2వ తేదీలోపు భారతదేశాన్ని పూర్తి హిందూ దేశంగా ప్రకటించాలని మంగళవారం ఆయన డిమాండ్ చేశారు. అలాగే దేశంలో ఉన్న ముస్లిం, క్రైస్తవుల జాతీయతను రద్దు చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 2వ తేదీలోపు తన డిమాండ్ నెరవేర్చకపోతే.. తాను సరయు నదిలో జలసమాధి అవుతానని కామెంట్స్ చేశారు. అయితే, మహరాజ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి.

Next Story