- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెగ వైరలవుతోన్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వీడియో
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. సోషల్ మీడియాలో రెండు వీడియోలను పోస్ట్ చేసింది. ఆ వీడియోలలో ఆమె యోగ చేస్తూ పలు సూచనలు చేసింది. ఈ ఆమె యోగ చేస్తున్నప్పుడు రిలాక్సింగ్ మ్యూజిక్ ప్లే అవుతోంది. దీంతో ఆ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెజిటన్లు ఫిదా అవుతూ పలు రకాల కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. View this post on Instagram 💖 make […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. సోషల్ మీడియాలో రెండు వీడియోలను పోస్ట్ చేసింది. ఆ వీడియోలలో ఆమె యోగ చేస్తూ పలు సూచనలు చేసింది. ఈ ఆమె యోగ చేస్తున్నప్పుడు రిలాక్సింగ్ మ్యూజిక్ ప్లే అవుతోంది. దీంతో ఆ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెజిటన్లు ఫిదా అవుతూ పలు రకాల కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
View this post on Instagram
💖 make sure you put on some good relaxing music 💖💖💖 and breathe!!!
A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on
View this post on Instagram
Stretch 💖 keep that spine healthy and happy! Yoga poses are my fav, anytime, anywhere!
A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on
Tags: yoga, Jacqueline Fernandez, music video
Next Story






