- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YOLO ఫౌండేషన్ లాంచ్ చేసిన బాలీవుడ్ హీరోయిన్
<p>దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ‘యూ ఓన్లీ లివ్ వన్స్(YOLO)’ ఫౌండేషన్‌ను లాంచ్ చేసింది. కొవిడ్ 19 చాలెంజింగ్ టైమ్స్‌లో దయార్ధ హృదయుల కథలు షేర్ చేసేందుకు, ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ అలాంటి కథలు క్రియేట్ చేసేందుకు ఈ ఫౌండేషన్ ముందుంటుందని తెలిపింది. సమాజంలోని వివిధ వర్గాలను ఆదుకునేందుకు పనిచేస్తున్న పలు ఎన్‌జీఓ సంస్థలతోనూ తమ ఫౌండేషన్ కలిసి పనిచేస్తుందన్న జాక్వెలిన్.. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఉన్నది ఒక్కటే జీవితం.. […]</p>

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ‘యూ ఓన్లీ లివ్ వన్స్(YOLO)’ ఫౌండేషన్‌ను లాంచ్ చేసింది. కొవిడ్ 19 చాలెంజింగ్ టైమ్స్‌లో దయార్ధ హృదయుల కథలు షేర్ చేసేందుకు, ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ అలాంటి కథలు క్రియేట్ చేసేందుకు ఈ ఫౌండేషన్ ముందుంటుందని తెలిపింది. సమాజంలోని వివిధ వర్గాలను ఆదుకునేందుకు పనిచేస్తున్న పలు ఎన్‌జీఓ సంస్థలతోనూ తమ ఫౌండేషన్ కలిసి పనిచేస్తుందన్న జాక్వెలిన్.. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఉన్నది ఒక్కటే జీవితం.. ఈ టైమ్‌లోనే ప్రపంచానికి మనం ఏం చేయాలనుకుంటున్నామో చేయాలని, ఎంతో కొంత మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలని సూచించింది. ఫౌండేషన్‌ను ప్రారంభించేందుకు గర్వంగా ఫీల్ అవుతున్నానని తెలిపిన జాక్వెలిన్.. మీకు వీలైనంత కంట్రిబ్యూట్ చేసి, ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సాయపడాలని అభిమానులను, ఫాలోవర్స్‌ను కోరింది.






