- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లతో జేపీ నడ్డా కీలక భేటీ
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : నేడు, రేపు రాష్ట్రాల ఇన్‌చార్జులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం గురించి, వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో ప్రముఖంగా చర్చించనున్నా్రు. అలాగే పార్టీ సంస్థాగత విషయాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గుజరాత్, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : నేడు, రేపు రాష్ట్రాల ఇన్‌చార్జులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం గురించి, వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో ప్రముఖంగా చర్చించనున్నా్రు. అలాగే పార్టీ సంస్థాగత విషయాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
Next Story






