నకిలీ బంగారం కాదు కానీ… కొంటే మోసపోయినట్టే!

by  |
నకిలీ బంగారం కాదు కానీ… కొంటే మోసపోయినట్టే!
X

దిశ, వెబ్ డెస్క్: బంగారం నకిలీ కాదు… కానీ కొంటే మోసపోయినట్టే…! ఇదేం తిరకాసు అనుకుంటున్నారా..? హా… అదే కేటుగాళ్లు బంగారం అమ్ముతూ మన దగ్గర నుండి ఎక్కువ డబ్బు గుంజే టెక్నిక్. ఒరిజినల్ బంగారం అమ్ముతూనే నకిలీలు మనల్ని ఎలా మోసం చేస్తున్నారో తెలుసుకోవాలంటే కింద ఉన్న వీడియో చూడాల్సిందే…

Next Story