బుహుబలి విడుదలై ఇవాళ్టికి సరిగ్గా..

by  |
బుహుబలి విడుదలై ఇవాళ్టికి సరిగ్గా..
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా, కాదు కాదు.. దేశవ్యాప్తంగా, కాదు కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన చిత్రం బాహుబలి. ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటికి ఐదు ఏండ్లు పూర్తి చేసుకున్నది. జూలై 10, 2015 ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదలైంది. సినీ ప్రేక్షకులందరికీ ఈ సినిమా కనుల విందుగా మారింది. ఈ సినిమా అనంతరం హీరో ప్రభాస్ గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు. ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టలు ఏంటో అనేది దర్శకుడు రాజమౌళి ప్రపంచానికి చాటిచెప్పాడు. రానా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్ లు ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించి ఎంతగానో అలరించారు.



Next Story