- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపటి నుంచే ఆ పోస్టులకు సంబంధించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్
<p>దిశ, వెబ్ డెస్క్: టీఎస్ పీఎస్సీ ఓ ప్రకటన చేసింది. కరోనా కారణంగా లాంగ్వేజ్ పండిట్-తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ తెలుగు మీడియం పోస్టులకు సంబంధించిన నాలుగో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ను ఈనెల 4 నుంచి 12 వరకు ఆన్ లైన్ లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నది. వెరిఫికేషన్ కు ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని సూచించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం www.tspsc.gov.in […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: టీఎస్ పీఎస్సీ ఓ ప్రకటన చేసింది. కరోనా కారణంగా లాంగ్వేజ్ పండిట్-తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ తెలుగు మీడియం పోస్టులకు సంబంధించిన నాలుగో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ను ఈనెల 4 నుంచి 12 వరకు ఆన్ లైన్ లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నది. వెరిఫికేషన్ కు ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని సూచించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం www.tspsc.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని పేర్కొన్నది.
Next Story






