- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రానున్న 24 గంటల్లో పలు చోట్ల వర్షం
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షం పడనున్నది. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారి ఆగ్నేయ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నందున వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు పడుతాయని పేర్కొన్నది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షం పడనున్నది. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారి ఆగ్నేయ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నందున వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు పడుతాయని పేర్కొన్నది.
Next Story






