తెలంగాణలో నేడు, రేపు వర్షాలు

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు.. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. విదర్భ నుంచి కర్నాటక మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న కారణంగా తెలంగాణతో పాటు రాయలసీమలో కూడా ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురవనున్నాయి. వర్ష సూచన నేపథ్యంలో రైతులు ధాన్యాన్ని బయట ఆరబోయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. &nbsp;</p>

Rain in telangana
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు.. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. విదర్భ నుంచి కర్నాటక మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న కారణంగా తెలంగాణతో పాటు రాయలసీమలో కూడా ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురవనున్నాయి. వర్ష సూచన నేపథ్యంలో రైతులు ధాన్యాన్ని బయట ఆరబోయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Next Story