- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోనూసూద్‌కు ఐటీ షాక్.. ఇళ్లు, కంపెనీల్లో సోదాలు
<p>దిశ, వెబ్‌డెస్క్: నటుడు సోనూసూద్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోనూసూద్ కు సంబంధించిన ముంబైలోని 6 నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఐటీ లెక్కల్లో అవకతవకలపై అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే సోనూసూద్ ఆఫీసులు, కంపెనీల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాఠశాల విద్యార్థుల మెంటార్ షిప్ ప్రోగ్రాంకు సోనూసూద్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రభుత్వం నియమించింది. అలాగే కరోనాపై అవగాహన కల్పించేందుకు సోనూసూద్ ను […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నటుడు సోనూసూద్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోనూసూద్ కు సంబంధించిన ముంబైలోని 6 నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఐటీ లెక్కల్లో అవకతవకలపై అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే సోనూసూద్ ఆఫీసులు, కంపెనీల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాఠశాల విద్యార్థుల మెంటార్ షిప్ ప్రోగ్రాంకు సోనూసూద్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రభుత్వం నియమించింది.
అలాగే కరోనాపై అవగాహన కల్పించేందుకు సోనూసూద్ ను ఇటీవల పంజాబ్ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఈ రెండు ప్రభుత్వాలు కూడా బీజేపీ వ్యతిరేకంగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో సోనూసూద్ పై ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.
- Tags
- it rides
Next Story






