- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే…?
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. నైరుతి రుతుపవనాల కారణంగా రాగల మూడు రోజులపాటు రాష్ట్రంలో పలు చోట్లు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నది. ఉరుములు మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నల్లగొండ, మహబూబ్ నగర్, సూర్యాపేటతోపాటు పలు జిల్లాలో నేడు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. నైరుతి రుతుపవనాల కారణంగా రాగల మూడు రోజులపాటు రాష్ట్రంలో పలు చోట్లు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నది. ఉరుములు మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నల్లగొండ, మహబూబ్ నగర్, సూర్యాపేటతోపాటు పలు జిల్లాలో నేడు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నది.
Next Story






