యశోద ఆస్పత్రుల్లో ఐటీ శాఖ రైడ్స్

by Vadlamudi Anukaran |   (  Updated:2020-12-22 02:24:06  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ అయిన యశోద ఆసుపత్రి వర్గాల్లో కలవరం రేగింది. ఆదాయపన్ను శాఖ అధికారులు యశోద ఆస్పత్రుల్లో తనిఖీలు చేపడుతున్నారు. ఈ హాస్పిటల్స్ కి చెందిన పలువురు వైద్యుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆదాయ పన్ను చెల్లింపులో తేడాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన ఐటీశాఖ 20కి పైగా బృందాలతో సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. కాగా దీనిపై ఐటీ వర్గాల నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.</p>

యశోద ఆస్పత్రుల్లో ఐటీ శాఖ రైడ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ అయిన యశోద ఆసుపత్రి వర్గాల్లో కలవరం రేగింది. ఆదాయపన్ను శాఖ అధికారులు యశోద ఆస్పత్రుల్లో తనిఖీలు చేపడుతున్నారు. ఈ హాస్పిటల్స్ కి చెందిన పలువురు వైద్యుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆదాయ పన్ను చెల్లింపులో తేడాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన ఐటీశాఖ 20కి పైగా బృందాలతో సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. కాగా దీనిపై ఐటీ వర్గాల నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Next Story