- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజస్థాన్‌లో ఐటీ అధికారుల దాడులు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్ రాజకీయాలు సెగ పుట్టిస్తోన్న తరుణంలోనే.. అదే రాష్ట్రంలో ఐటీ దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. కాగా, సీఎం అశోక్ గెహ్లాట్ సన్నిహితుల ఇళ్లపైనే ఐటీ దాడులు జరగడం అక్కడి కాంగ్రెస్ నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. దాదాపు 20 చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. రాజస్థాన్‌తో పాటు ఢిల్లీ, మహారాష్ట్రలోని సీఎం సన్నిహితుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్ రాజకీయాలు సెగ పుట్టిస్తోన్న తరుణంలోనే.. అదే రాష్ట్రంలో ఐటీ దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. కాగా, సీఎం అశోక్ గెహ్లాట్ సన్నిహితుల ఇళ్లపైనే ఐటీ దాడులు జరగడం అక్కడి కాంగ్రెస్ నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. దాదాపు 20 చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. రాజస్థాన్‌తో పాటు ఢిల్లీ, మహారాష్ట్రలోని సీఎం సన్నిహితుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Next Story






