- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ నిర్ణయం తెలంగాణ కార్మికులకు చేటు..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : గల్ఫ్ కంట్రీస్‌లో కార్మికుల వేతనాలను 30 నుంచి 50 శాతం తగ్గించడంపై తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. ఈ నిర్ణయం లక్షల మంది తెలంగాణ కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. కరోనా వలన దేశంలో విధించిన లాక్ డౌన్ వలన ఇప్పటికే చాలా మంది కూలీలు వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈ విషయంపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : గల్ఫ్ కంట్రీస్‌లో కార్మికుల వేతనాలను 30 నుంచి 50 శాతం తగ్గించడంపై తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. ఈ నిర్ణయం లక్షల మంది తెలంగాణ కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.
కరోనా వలన దేశంలో విధించిన లాక్ డౌన్ వలన ఇప్పటికే చాలా మంది కూలీలు వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈ విషయంపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టాలని ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ కోరారు.
Next Story






