- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే!
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. నేడు, రేపు రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నది. అదేవిధంగా పలు చోట్లు భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. నేడు, రేపు రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నది. అదేవిధంగా పలు చోట్లు భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
Next Story






