- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కాంగ్రెస్ కుటుంబంగా అది మన ధర్మం’
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: దేశ ప్రజలకు సాయంగా నిలిచేందుకు అన్ని రాజకీయ పనులను పక్కకు పెట్టి ముందుకు రావాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఈ సిస్టం ఫెయిల్ అయింది. అందుకే ప్రజాసంక్షేమం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘ఈ సంక్షోభ సమయంలో బాధ్యతగల వ్యక్తులు దేశానికి అవసరం. అందుకే అన్ని రాజకీయ పనులను పక్కకు పెట్టి వచ్చి ప్రజలకు […]</p>

X
న్యూఢిల్లీ: దేశ ప్రజలకు సాయంగా నిలిచేందుకు అన్ని రాజకీయ పనులను పక్కకు పెట్టి ముందుకు రావాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఈ సిస్టం ఫెయిల్ అయింది. అందుకే ప్రజాసంక్షేమం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘ఈ సంక్షోభ సమయంలో బాధ్యతగల వ్యక్తులు దేశానికి అవసరం. అందుకే అన్ని రాజకీయ పనులను పక్కకు పెట్టి వచ్చి ప్రజలకు సహాయంగా నిలవాలని కాంగ్రెస్ పార్టీలోని నా స్నేహితులను కోరుతున్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా మన ధర్మం’ అని అన్నారు.
Next Story






