- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ తాజా సమాచారం.. ఎంఫాన్ తుపాను గురించి
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: అల్లకల్లోలం సృష్టిస్తోన్న ఎంఫాన్ తుపానుపై వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఎంఫాన్ తుపాను సాయంత్రం వరకు తీరం దాటే అవకాశముందని పేర్కొన్నది. ఈ సమయంలో ఈదురు గాలులు అతి వేగంగా వీస్తాయని, రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: అల్లకల్లోలం సృష్టిస్తోన్న ఎంఫాన్ తుపానుపై వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఎంఫాన్ తుపాను సాయంత్రం వరకు తీరం దాటే అవకాశముందని పేర్కొన్నది. ఈ సమయంలో ఈదురు గాలులు అతి వేగంగా వీస్తాయని, రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.
Next Story






