- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెన్నైలో ముగిసిన ఐటీ రైడ్స్
by Shyam |
<p> చెన్నైలోని మదురైలో ఇన్‌కమ్ ట్యాక్స్ సోదాలు ముగిశాయి. ఫైనాన్షియర్ అన్బు నివాసం, ఏజీఎస్ ఆఫీస్‌లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అన్బు నివాసంలో రూ. 77 కోట్ల అక్రమ నగదును గుర్తించారు. మరో రూ. 300 కోట్లకు పైగా నగదు లావాదేవీల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటు, హీరో విజయ్ ఇంట్లో ఎలాంటి నగదు దొరకలేదని ప్రకటించారు. సోదాలు పూర్తికావడంతో విజయ్ ‘మాస్టర్’ షూటింగ్‌కు అటెండ్ అయ్యారు. […]</p>

X
చెన్నైలోని మదురైలో ఇన్‌కమ్ ట్యాక్స్ సోదాలు ముగిశాయి. ఫైనాన్షియర్ అన్బు నివాసం, ఏజీఎస్ ఆఫీస్‌లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అన్బు నివాసంలో రూ. 77 కోట్ల అక్రమ నగదును గుర్తించారు. మరో రూ. 300 కోట్లకు పైగా నగదు లావాదేవీల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటు, హీరో విజయ్ ఇంట్లో ఎలాంటి నగదు దొరకలేదని ప్రకటించారు. సోదాలు పూర్తికావడంతో విజయ్ ‘మాస్టర్’ షూటింగ్‌కు అటెండ్ అయ్యారు. కాగా, గత రెండు రోజుల కింద షూటింగ్ నిలిపివేసి మరీ అధికారులు ఆయనను తనిఖీల కోసం తీసుకెళ్లారు.
Next Story






