- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > కొంపముంచిన ‘బుల్లెట్టు బండి’ సాంగ్.. మహిళా ఉద్యోగులకు మెమోలు జారీ.!
కొంపముంచిన ‘బుల్లెట్టు బండి’ సాంగ్.. మహిళా ఉద్యోగులకు మెమోలు జారీ.!
<p>దిశ, సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుమన్ రావు శనివారం విచారణ చేపట్టారు. పీహెచ్‌సీలో సిబ్బంది బుల్లెట్టు బండి పాటపై డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు డీఎంహెచ్ఓ తంగెళ్లపల్లి పీహెచ్‌సీలో విచారణ ప్రారంభించారు. ఈ డ్యాన్స్ చేసిన మహిళా ఉద్యోగితో పాటు పలువురికి మెమోలు జారీ చేసినట్టు […]</p>

X
దిశ, సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుమన్ రావు శనివారం విచారణ చేపట్టారు. పీహెచ్‌సీలో సిబ్బంది బుల్లెట్టు బండి పాటపై డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తోంది.
ఈ మేరకు డీఎంహెచ్ఓ తంగెళ్లపల్లి పీహెచ్‌సీలో విచారణ ప్రారంభించారు. ఈ డ్యాన్స్ చేసిన మహిళా ఉద్యోగితో పాటు పలువురికి మెమోలు జారీ చేసినట్టు సమాచారం.

వివాదంలో చిక్కుకున్న నర్సులు.. ‘బుల్లెట్ బండి’ పాటపై మాస్ డాన్స్ (వీడియో)
Next Story






