- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్‌కు స్వర్ణం
by Kema Shiva Kumar |
<p>దిశ, వెబ్ డెస్క్ : ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ISSF) ప్రపంచకప్‌లో భారత్‌కు స్వర్ణం దక్కింది. ఢిల్లీలో జరుగుతున్న షూటింగ్ ప్రపంచకప్‌లోని 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ విభాగంలో ఇండియాకు స్వర్ణం దక్కింది. ఈ విభాగంలో భారత్ తరఫున పోటీలో పాల్గొన్న ఎలవెనిల్ వలరివన్, దివ్యాంశ్ పన్వార్ విజేతలుగా నిలిచారు. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ISSF) ప్రపంచకప్‌లో భారత్‌కు స్వర్ణం దక్కింది. ఢిల్లీలో జరుగుతున్న షూటింగ్ ప్రపంచకప్‌లోని 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ విభాగంలో ఇండియాకు స్వర్ణం దక్కింది. ఈ విభాగంలో భారత్ తరఫున పోటీలో పాల్గొన్న ఎలవెనిల్ వలరివన్, దివ్యాంశ్ పన్వార్ విజేతలుగా నిలిచారు.
Next Story






