- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో ప్రయోగం.. 17న నింగిలోకి PSLV ఉపగ్రహం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధం అవుతోంది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వద్దగల షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈ నెల 17న సాయంత్రం 3.41 గంటలకు పీఎస్‌ఎల్‌వీ C-50 ఉపగ్రహ వాహక నౌకను నింగిలోకి పంపించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రయోగం ద్వారా 1,410 కేజీల బరువు కలిగిన సీఎంఎస్–01 (జీశాట్–12R)అనే సరికొత్త కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపించేందుకు ఇస్త్రో శాస్త్రవేత్తలు ఏర్పాటు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధం అవుతోంది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వద్దగల షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈ నెల 17న సాయంత్రం 3.41 గంటలకు పీఎస్‌ఎల్‌వీ C-50 ఉపగ్రహ వాహక నౌకను నింగిలోకి పంపించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది.
ఈ ప్రయోగం ద్వారా 1,410 కేజీల బరువు కలిగిన సీఎంఎస్–01 (జీశాట్–12R)అనే సరికొత్త కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపించేందుకు ఇస్త్రో శాస్త్రవేత్తలు ఏర్పాటు చేస్తున్నారు.
Next Story






