- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇస్రో చైర్మన్ పదవీకాలం పొడిగింపు
by Shamantha N |
<p>న్యూఢిల్లీ : ఇస్రో చైర్మన్ కే శివన్ పదవీకాలం మరో ఏడాది పెరిగింది. కేంద్ర క్యాబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ బుధవారం నాటి భేటీలో ఇస్రో చైర్మన్‌గా కే శివన్ జనవరి 14 2022కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇస్రో చైర్మన్‌గా, స్పేస్ డిపార్ట్‌మెంట్ సెక్రెటరీగా మరో ఏడాదికాలం శివన్ కొనసాగనున్నారు. ఏకే కిరణ్ కుమార్ తర్వాత 2018 జనవరి 14న శివన్ చైర్మన్ బాధ్యతలు తీసుకున్నారు.</p>

X
న్యూఢిల్లీ : ఇస్రో చైర్మన్ కే శివన్ పదవీకాలం మరో ఏడాది పెరిగింది. కేంద్ర క్యాబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ బుధవారం నాటి భేటీలో ఇస్రో చైర్మన్‌గా కే శివన్ జనవరి 14 2022కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇస్రో చైర్మన్‌గా, స్పేస్ డిపార్ట్‌మెంట్ సెక్రెటరీగా మరో ఏడాదికాలం శివన్ కొనసాగనున్నారు. ఏకే కిరణ్ కుమార్ తర్వాత 2018 జనవరి 14న శివన్ చైర్మన్ బాధ్యతలు తీసుకున్నారు.
Next Story






