- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీశైల దేవస్థానానికి ఐఎస్‌వో గుర్తింపు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: శ్రీశైల దేవస్థానానికి అరుదైన గౌరవం లభించింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్(ఐఎస్‌వో) గుర్తింపు లభించింది. భక్తులకు వైద్య, ఆరోగ్య పరంగా కల్పిస్తున్న సౌకర్యాలు, చేపడుతున్న రక్షణ చర్యలకుగాను శ్రీశైల దేవస్థానానికి ఈ గుర్తింపు లభించిందని ఐఎస్‌వో ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మెజర్స్ (ఐఎస్‌వో–45001) ధృవీకరించింది. అలాగే క్షేత్రపరిధిలో పారిశుధ్య నిర్వహణ, కొవిడ్ నిబంధనల అమలు తదితర చర్యలకుగాను జీహెచ్‌పీ (గుడ్ హైజెనిక్ ప్రాక్ట్రీసెస్) ధృవీకరణ కూడా లభించింది. ఈ మేరకు ఐఎస్‌వో […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: శ్రీశైల దేవస్థానానికి అరుదైన గౌరవం లభించింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్(ఐఎస్‌వో) గుర్తింపు లభించింది. భక్తులకు వైద్య, ఆరోగ్య పరంగా కల్పిస్తున్న సౌకర్యాలు, చేపడుతున్న రక్షణ చర్యలకుగాను శ్రీశైల దేవస్థానానికి ఈ గుర్తింపు లభించిందని ఐఎస్‌వో ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మెజర్స్ (ఐఎస్‌వో–45001) ధృవీకరించింది. అలాగే క్షేత్రపరిధిలో పారిశుధ్య నిర్వహణ, కొవిడ్ నిబంధనల అమలు తదితర చర్యలకుగాను జీహెచ్‌పీ (గుడ్ హైజెనిక్ ప్రాక్ట్రీసెస్) ధృవీకరణ కూడా లభించింది. ఈ మేరకు ఐఎస్‌వో ప్రతినిధి ఎ.శివయ్య ధృవీకరణ పత్రాలను దేవస్థాన కార్యనిర్వహణాధికారి కేఎస్ రామారావుకు అందజేశారు. రాష్ట్రంలో జీహెచ్‌పీ ధ్రువీకరణ పొందిన తొలి ఆలయం శ్రీశైలం కావడం విశేషం.
- Tags
- certificate
- ISO
Next Story






