- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ISISతో లింకులున్న ఇద్దరి అరెస్టు..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు రాజధాని చెన్నైలో ISIS ఉగ్రవాద సంస్థతో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు అరెస్టు చేశారు. అరెస్టైన ఇద్దరూ చెన్నైకు చెందిన అబ్దుల్ ఖాదర్, బెంగళూరులో నివాసముంటున్న ఇర్ఫాన్‌లుగా గుర్తించారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థలకు వీరిద్దరు సిమ్ కార్డులు, నిధులు సమకూర్చినట్లు NIA గుర్తించింది. గురువారం నిందితులు ఉంటున్న చోట్లలో అధికారులు తనిఖీలు నిర్వహించి సెల్‌ఫోన్స్, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని NIA కోర్టులో హాజరుపరిచారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు రాజధాని చెన్నైలో ISIS ఉగ్రవాద సంస్థతో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు అరెస్టు చేశారు. అరెస్టైన ఇద్దరూ చెన్నైకు చెందిన అబ్దుల్ ఖాదర్, బెంగళూరులో నివాసముంటున్న ఇర్ఫాన్‌లుగా గుర్తించారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థలకు వీరిద్దరు సిమ్ కార్డులు, నిధులు సమకూర్చినట్లు NIA గుర్తించింది.
గురువారం నిందితులు ఉంటున్న చోట్లలో అధికారులు తనిఖీలు నిర్వహించి సెల్‌ఫోన్స్, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని NIA కోర్టులో హాజరుపరిచారు.
Next Story






