- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇద్దరు ఐసిస్ సానుభూతిపరుల అరెస్ట్
by Batti.Sumithra |
<p>కాశ్మీర్ చెందిన ఐసిస్ సానుభూతిపరుల జంటను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని ఖోరాసన్ ప్రావిన్స్‌లోని ఐసిస్ యూనిట్‌తో వీరికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఇటీవల జరిగిన అల్లర్లలో వీరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో ఆత్మాహుతి దాడులకు ఈ జంట పథకం రచిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. tag;isis, Sympathizers couple, arrested, delhi</p>

X
కాశ్మీర్ చెందిన ఐసిస్ సానుభూతిపరుల జంటను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని ఖోరాసన్ ప్రావిన్స్‌లోని ఐసిస్ యూనిట్‌తో వీరికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఇటీవల జరిగిన అల్లర్లలో వీరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో ఆత్మాహుతి దాడులకు ఈ జంట పథకం రచిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
tag;isis, Sympathizers couple, arrested, delhi
Next Story






