- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఆర్పీఎఫ్ క్వార్టర్స్‌లో ఎస్ఐ ఆత్మహత్య
by Batti.Sumithra |
<p>హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని సీఆర్పీఎఫ్ క్వార్టర్‌లో గురువారం ఉదయం ఎస్ఐ భవానీ శంకర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సహచర ఉద్యోగులు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఎస్‌ఐ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. Tags: crpf quarters, si suicide, jubilee hills,hyd, hanging</p>

X
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని సీఆర్పీఎఫ్ క్వార్టర్‌లో గురువారం ఉదయం ఎస్ఐ భవానీ శంకర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సహచర ఉద్యోగులు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఎస్‌ఐ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Tags: crpf quarters, si suicide, jubilee hills,hyd, hanging
Next Story






