- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంకా ఆరోగ్యశాఖ మంత్రి ఈటలేనా..?
by Shyam |
<p>దిశ, మహబూబాబాద్: రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ తన పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుని హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీపై, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలో సంచలనానికి కేంద్ర బిందువుగా మారారు. ఇదిలా ఉండగా.. వైద్య ఆరోగ్య శాఖకు మాత్రం ఇంకా ఈటల రాజేందరే మంత్రిగా ఉన్నారా? లేక ఆయనపై ఇంకా ప్రేమ తగ్గలేదో ఏమో తెలియదు […]</p>

X
దిశ, మహబూబాబాద్: రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ తన పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుని హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీపై, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలో సంచలనానికి కేంద్ర బిందువుగా మారారు. ఇదిలా ఉండగా.. వైద్య ఆరోగ్య శాఖకు మాత్రం ఇంకా ఈటల రాజేందరే మంత్రిగా ఉన్నారా? లేక ఆయనపై ఇంకా ప్రేమ తగ్గలేదో ఏమో తెలియదు కానీ.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో ఆలన వాహనంపై ఇంకా ఈటెల రాజేందర్ ఫోటో తొలిగించకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ ఆలన వాహనం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, దవాఖానకు వెళ్లలేని స్థితిలో ఉన్నవారి ఇంటికి వైద్యులు వెళ్లి సలహాలు, సూచనలు,వైద్యం అందిస్తారు.
Next Story






