- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీ వలలో ఇరిగేషన్ శాఖ డీఈ..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో అవినీతికి పాల్పడిన అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇరిగేషన్ శాఖలో రూ.2 లక్షల లంచం తీసుకుంటున్న నీటిపారుదల శాఖ డీఈ మోహన్ గాంధీని రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం మోహన్ గాంధీని విచారిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో అవినీతికి పాల్పడిన అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇరిగేషన్ శాఖలో రూ.2 లక్షల లంచం తీసుకుంటున్న నీటిపారుదల శాఖ డీఈ మోహన్ గాంధీని రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం మోహన్ గాంధీని విచారిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






