- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాక్‌పై ఇరాన్ సర్జికల్ స్ట్రైక్స్!
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఉగ్రదేశం పాకిస్థాన్‌పై ఇరాన్ గతరాత్రి సర్జికల్ స్ట్రైక్స్ చేసింది.ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చిన పలువురు పాక్ సైనికులు కూడా ఈ దాడుల్లో హతమైనట్లు సమాచారం. అర్థరాత్రి సమయంలో ఒక్కసారిగా తమ సైన్యం పాక్ మిలిటరీ బేస్ క్యాంపులపై విరుచుకుపడినట్లు ఇరాన్ గురువారం ప్రకటించింది. పాక్‌లో ట్రైనింగ్ పొందిన ఉగ్రవాదులు ఇటీవల ఇరాన్‌లో పెను విధ్వంసాలు సృష్టిస్తుండటంతో అక్కడి పౌరులు మరణిస్తున్నారు. అదేవిధంగా భారీ […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : ఉగ్రదేశం పాకిస్థాన్‌పై ఇరాన్ గతరాత్రి సర్జికల్ స్ట్రైక్స్ చేసింది.ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చిన పలువురు పాక్ సైనికులు కూడా ఈ దాడుల్లో హతమైనట్లు సమాచారం. అర్థరాత్రి సమయంలో ఒక్కసారిగా తమ సైన్యం పాక్ మిలిటరీ బేస్ క్యాంపులపై విరుచుకుపడినట్లు ఇరాన్ గురువారం ప్రకటించింది.
పాక్‌లో ట్రైనింగ్ పొందిన ఉగ్రవాదులు ఇటీవల ఇరాన్‌లో పెను విధ్వంసాలు సృష్టిస్తుండటంతో అక్కడి పౌరులు మరణిస్తున్నారు. అదేవిధంగా భారీ మొత్తంలో ఆ దేశానికి ఆర్థికంగా నష్టం వాటిల్లడం వల్లే ఈ ఆకస్మిక దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది.ఇరాన్ సర్జికల్ స్ట్రైక్స్ ప్రకటనపై పాక్ నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు.ఇదిలాఉండగా, ఇండియన్ ఆర్మీ బాలాకోట్‌పై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పాక్ ఆర్మీపై మరోసారి ఆకస్మిక దాడులు జరిపిన రెండో దేశంగా ఇరాన్ నిలిచింది.






