- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPSలకు మోడీ అభినందనలు..
by Vadlamudi Anukaran |
<p>దిశ,వెబ్‌డెస్క్ : నేషనల్ పోలీస్ అకాడమీలో శుక్రవారం ఉదయం IPSల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శిక్షణ పూర్తి చేసుకున్న ఏపీఎస్‌లకు వర్చువల్ సమావేశంలో అభినందనలు తెలిపారు. NPAలో ఈసారి 131 మంది ఐపీఎస్‌లు శిక్షణ పొందారు. అయితే, 71వ ఐపీఎస్ బ్యాచ్‌లో 28 మంది మహిళా పోలీసు అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు 11 మంది ఐపీఎస్‌లను కేంద్రం కేటాయించింది. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. అదే […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్ :
నేషనల్ పోలీస్ అకాడమీలో శుక్రవారం ఉదయం IPSల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శిక్షణ పూర్తి చేసుకున్న ఏపీఎస్‌లకు వర్చువల్ సమావేశంలో అభినందనలు తెలిపారు.
NPAలో ఈసారి 131 మంది ఐపీఎస్‌లు శిక్షణ పొందారు. అయితే, 71వ ఐపీఎస్ బ్యాచ్‌లో 28 మంది మహిళా పోలీసు అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు 11 మంది ఐపీఎస్‌లను కేంద్రం కేటాయించింది. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఐదుగురు ఐపీఎస్‌లను కేటాయించారు.
Next Story






