- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా SRH
by Gantepaka Srikanth |
కోల్‌కతా(Knight Riders)తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) బ్యాటర్లు అదరగొడుతున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతా(Knight Riders)తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) బ్యాటర్లు అదరగొడుతున్నారు. కేకేఆర్ బౌలర్లపై ఏమాత్రం కనికరం లేకుండా రఫ్పాడిస్తున్నారు. ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీతో రాణించారు. 28 బంతుల్లో 55 పరుగులు చేశారు. ఇందులో ఐదు సిక్సులు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. అంతకుముందు అభిషేక్ శర్మ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. 16 బంతుల్లో 32 పరుగులు చేశారు. ఇందులో రెండు సిక్సులు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. సునీల్ నరైన్ వేసిన ఏడో ఓవర్లలో సిక్స్ కొట్టబోయి.. క్యాచ్ ఔట్ అయ్యారు. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయిన హైదరాబాద్ జట్టు 109 పరుగులు చేసింది. ఇంకా 12 ఓవర్లు, తొమ్మిది వికెట్లు మిగిలి ఉన్నాయి. దీంతో భారీ స్కోరు వస్తుందని ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Next Story






