- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > కోహ్లీ కోసం తెల్లజెర్సీల్లో.. ఆర్సీబీ ఫ్యాన్స్ ప్లాన్ సూపర్..!
కోహ్లీ కోసం తెల్లజెర్సీల్లో.. ఆర్సీబీ ఫ్యాన్స్ ప్లాన్ సూపర్..!
by Phanindra |
ఐపీఎల్ పునఃప్రారంభంలో తొలి మ్యాచ్ ఆర్సీబీ, కేకేఆర్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో తెల్లజెర్సీలతో వచ్చి కోహ్లీని సర్‌ప్రైజ్ చేయాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

X
దిశ, స్పోర్ట్స్: భారత్, పాక్ ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ నుంచి మళ్లీ ఐపీఎల్ మొదలవనుంది. ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న ఆర్సీబీ, తడబడుతున్న కేకేఆర్ మధ్య చిన్నస్వామిలో మ్యాచ్‌తో ఐపీఎల్ పునఃప్రారంభం అవనుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ కోసం ఫ్యాన్స్ అంతా టెస్టు జెర్సీలు వేసుకొని రావాలని, అది లేని వాళ్లు తెల్ల టీషర్ట్ వేసుకున్నా పర్లేదని ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా టెస్టులకు కోహ్లీ రిటైర్‌మెంట్ ప్రకటించిన నేపథ్యంలోనే ఫ్యాన్స్ ఈ ప్లాన్ చేస్తున్నారు. చిన్నస్వామిలో ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా ఇలా వైట్ జెర్సీల్లో వచ్చి కోహ్లీని సర్‌ప్రైజ్ చెయ్యాలనే ఈ ప్లాన్‌కు క్రికెట్ అభిమానుల నుంచి కూడా భారీ మద్దతు లభిస్తోంది.
Next Story






