- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL: పంజాబ్ భారీ స్కోర్.. SRH అద్భుతం చేస్తుందా?
సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)తో ఉప్పల్ మైదానం వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు రఫ్పాడించింది.

దిశ, వెబ్‌డెస్క్: సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)తో ఉప్పల్ మైదానం వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు రఫ్పాడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్(Punjab Kings).. అనుకున్నట్లే భారీ స్కో్ర్ చేసింది. ప్రియాన్స్ ఆర్యా(36), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(42), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(82), నేహాల్ వధేరా(27)లు దంచికొట్టి జట్టుకు భారీ స్కోర్ అందించారు. మొత్తంగా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయిన పంజాబ్ జట్టు 245 పరుగులు చేసింది. హైదరాబాద్ విజయం సాధించాలంటే 246 పరుగులు చేయాల్సి ఉంది. ఎస్ఆర్‌హెచ్(SRH) బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు ఎషాన్ మలింగ రెండు వికెట్లు తీశారు. వరుస ఓటములతో ఉన్న హైదరాబాద్ జట్టు ఇవాళ ఎలాగైనా బరిలోకి దిగింది.
హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, సిమర్జీత్ సింగ్/జయ్‌దేవ్ ఉనద్కత్, రాహుల్ చాహర్.
పంజాబ్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, లాకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, యష్‌జయ్ ఠాకూర్.






