IPL 2025: ఆర్సీబీతో మ్యాచ్.. టాస్ గెలిచిన చెన్నై

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-03 13:38:59  IST  )

ఐపీఎల్ 2025(IPL)లో భాగంగా నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్ల మధ్య మ్యాచ్ జరుగబోతోంది.

IPL 2025: ఆర్సీబీతో మ్యాచ్.. టాస్ గెలిచిన చెన్నై
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2025(IPL)లో భాగంగా నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్ల మధ్య మ్యాచ్ జరుగబోతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఇందుకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో ముందుగా బెంగళూరు జట్టు బ్యాటింగ్ చేయబోతున్నది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగే చివరి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. ఇప్పటివరకు 10 మ్యాచులు ఆడిన బెంగళూరు జట్టు.. మూడింట్లో ఓడి.. ఏడింట్లో విజయం సాధించింది. ఇక పది మ్యాచులు ఆడిన చెన్నై జట్టు కేవలం రెండు మ్యాచుల్లోనే గెలిచి.. ఎనిమిదింట్లో ఓటమి పాలై.. ఎలిమినేట్ అయింది.

Royal Challengers: రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్, దేవదత్ పడిక్కల్, లియామ్ లివింగ్‌స్టోన్, రసిఖ్ దరంగి సలాం, స్వపోజి ఎన్‌భిలిప్ సలాం, మనోజ్ భంగిలిప్, ఎల్. ఉప్పు, నువాన్ తుషార, మోహిత్ రాథీ, స్వస్తిక్ చికారా, అభినందన్ సింగ్.

Chennai Super: ఎమ్ఎస్ ధోని (కెప్టెన్ & వికెట్ కీపర్), షేక్ రషీద్, ఆయుష్ మ్హత్రే, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రీవిస్, శివమ్ దూబే, దీపక్ హుడా, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ, అన్షుల్ కాంబోజ్, రవిచంద్రన్ అశ్విన్, కమలేష్ ఘోష్టన్, విజయ్, శంకర్ ఘోష్టన్, రామకృష్ణ ఘోష్టన్ శ్రేయాస్ గోపాల్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, ముఖేష్ చౌదరి, నాథన్ ఎల్లిస్, ఆండ్రీ సిద్దార్థ్ సి, వంశ్ బేడి.

Next Story