- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > గిల్ సెంచరీ సెలబ్రేషన్స్.. హార్దిక్ పై ఆశిష్ నెహ్రా ఫైర్ (వీడియో)
గిల్ సెంచరీ సెలబ్రేషన్స్.. హార్దిక్ పై ఆశిష్ నెహ్రా ఫైర్ (వీడియో)
గుజరాత్ టైటాన్ యంగ్ బాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్.. SRH జట్టుపై తన మొట్టమొదటి ఐపీఎల్ సెంచరీని నమోదు చేసుకున్నాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ టైటాన్ యంగ్ బాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్.. SRH జట్టుపై తన మొట్టమొదటి ఐపీఎల్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. దీంతో గిల్‌తో పాటు ఇతర టీమ్, అలాగే ఆహ్మదాబాద్ గ్రౌండ్ మొత్తం సెలబ్రేషన్ చేసుకుంది. కానీ.. గుజరాత్ ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా SRHకి వ్యతిరేకంగా శుభ్‌మాన్ గిల్ చేసిన సెంచరీని సెలబ్రేట్ చేయలేదు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. అలాగే.. కొద్ది సేపటి తర్వాత నేహ్రా హార్దిక్ పాండ్యాతో కోపంగా మాట్లాడటం కనిపించింది. అయితే దీనికి కారణం ఎమిటంటే.. GT కి లభించిన మంచి ఆరంబానికి తమ జట్టు 225 కంటె ఎక్కువ స్కోర్ చేయగలదునున్నారు. కానీ.. అది తగ్గుతుండటంతో నేహ్రా ఇలా చేసి ఉండవచ్చని వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా భావించారు.
Next Story






