- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > అరంగేట్రం మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించిన SRH బ్యాటర్
అరంగేట్రం మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించిన SRH బ్యాటర్
23 ఏళ్ల వివ్రాంత్ శర్మ ఐపీఎల్ చరిత్ర సృష్టించాడు. తాను అరంగేట్రం చేసిన మొదటి మ్యాచ్‌లో అర్ధ సెంచరితో పాటు.. మొత్తం 69 పరుగులు చేశాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: 23 ఏళ్ల వివ్రాంత్ శర్మ ఐపీఎల్ చరిత్ర సృష్టించాడు. తాను అరంగేట్రం చేసిన మొదటి మ్యాచ్‌లో అర్ధ సెంచరితో పాటు.. మొత్తం 69 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో మొదటి మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. MI పై వివ్రాంత్ 47 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో 69 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. అలాగే 2008లో KKRపై RR కోసం తన తొలి IPL ఇన్నింగ్స్‌లో 60 పరుగులు చేసిన స్వప్నిల్ అస్నోద్కర్ మునుపటి రికార్డును కలిగి ఉన్నాడు.
Also Read: దినేష్ కార్తీక్ పరమ చెత్త రికార్డ్..
Next Story






