- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > ఐపీఎల్ 2023లో ₹24 లక్షల జరిమానా పడిన మొదటి కెప్టెన్గా విరాట్
ఐపీఎల్ 2023లో ₹24 లక్షల జరిమానా పడిన మొదటి కెప్టెన్గా విరాట్
by Malleboina Mahesh |
ఐపీఎల్ 2023లో స్లో ఓవర్ రేట్ కారణంగా ₹24 లక్షల జరిమానా పడిన మొదటి కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు.

X
దిశ, వెబ్డెస్క్: ఐపీఎల్ 2023లో స్లో ఓవర్ రేట్ కారణంగా ₹24 లక్షల జరిమానా పడిన మొదటి కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ జట్టు రెండో సారి స్లో ఓవర్ రేటును నమోదు చేసుకుంది. దీంతో కోహ్లికి ₹24 లక్షల జరిమానా విధించబడింది. RCB యొక్క ప్లేయింగ్ XI మరియు ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్లోని ఇతర సభ్యులకు ₹6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25%, ఏది తక్కువైతే అది జరిమానా విధించబడింది. అలాగే స్లో ఓవర్ రేట్ మరోసారి కూడా జరిగితే కోహ్లిని ఒక మ్యాచ్కు నిషేధిస్తారు.
Next Story






