- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > ఇదేం కెప్టెన్సీ ధోనీ... వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్స్
ఇదేం కెప్టెన్సీ ధోనీ... వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్స్
by Kema Shiva Kumar |
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ధోనీ కెప్టెన్సీపై విమర్శలు గుప్పించాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ధోని కెప్టెన్సీ చాలా పేలవంగా ఉందంటూ విమర్శనాస్ర్తాలు సంధించాడు.

X
దిశ, వెబ్ డెస్క్: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ధోనీ కెప్టెన్సీపై విమర్శలు గుప్పించాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ధోని కెప్టెన్సీ చాలా పేలవంగా ఉందంటూ విమర్శనాస్ర్తాలు సంధించాడు. తుషార్ దేశ్ పాండేను ధోని ఉపయోగించిన తీరును సెహ్వాగ్ తప్పుబట్టాడు. కుడిచేతి వాటం బ్యాట్స్ మెన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆఫ్ స్పిన్నర్‌తో బౌలింగ్ చేయించాల్సిందని తెలిపారడు. అదేవిధంగా భారీగా పరుగులిచ్చిన తుషార్ తో కాకుండా మొయిన్ అలీతో మరో ఓవర్ వేయిస్తే బాగుండేదని సెహ్వాగ్ అన్నాడు.
Next Story






