SRHకు భారీ షాక్.. మిగిలిన టోర్నీ మొత్తానికి ఆల్‌రౌండర్ దూరం

by Disha Web Desk 12 |
SRHకు భారీ షాక్.. మిగిలిన టోర్నీ మొత్తానికి ఆల్‌రౌండర్ దూరం
X

దిశ, వెబ్‌డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కిలక సమయంలో భారీ షాక్ తగిలింది. స్నాయపు గాయంతో బాదపడుతున్న ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ సీజన్‌లోని మిగిలిన మొత్తం మ్యాచులకు దూరం కానున్నట్లు ఫ్రాంఛైజీ గురువారం ప్రకటించింది. దీంతో హైదరాబాద్ జట్టు రానున్న మ్యాచుల్లో మంచి ఆల్ రౌండర్ కోల్పోయింది. ఇప్పటికే హాట్రిక్ ఓటమిలతో కుదేలైన జట్టుకు సుందర్ దూరం కావడం పెద్ద దెబ్బగా అభిమానులు బావిస్తున్నారు. కాగా మిగిలిన మ్యాచులకు సుందర్ స్థానంలో ఎవరిని తీసుకుంటారు అనే విషయం తెలియాల్సి ఉంది.



Next Story