- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > ఐపీఎల్ చరిత్రలోనే సూర్యకుమార్ యాదవ్ అత్యధిక స్కోరు
ఐపీఎల్ చరిత్రలోనే సూర్యకుమార్ యాదవ్ అత్యధిక స్కోరు
by Malleboina Mahesh |
ముంబైలోని వాంఖడే స్టేడియంలో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: ముంబైలోని వాంఖడే స్టేడియంలో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. RCB బౌలర్లకు తన మెరుపు షాట్స్‌తో చుక్కలు చూపించిన సూర్యకుమార్.. కేవలం 35 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. దీంతో అతను ఐపీఎల్ చరిత్రలోనే తన అత్యధిక స్కోరును నమోదు చేసుకున్నాడు. కాగా గతంలో అతని ఐపీఎల్ అత్యధిక స్కోరు 40 బంతుల్లో 82 పరుగులు IPL 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)పై చేశాడు. సూర్యకుమార్ RCBపై తన నాక్‌లో ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లు కొట్టాడు.
Next Story






