- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిట్ మేయర్ భారీ సిక్సర్లతో రాజస్థాన్ విజయం..
ఐపీఎల్ 2023లో బాగంగా.. 23వ మ్యాచ్ రాజస్థాన్, గుజరాత్ మధ్య జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠబరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు విజయం సాధించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో బాగంగా.. 23వ మ్యాచ్ రాజస్థాన్, గుజరాత్ మధ్య జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠబరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో మొదట టాస్ ఓడిన గుజరాత్ జట్టు మొదట బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. అనంతరం 178 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన రాజస్థాన్ పవర్ ప్లే లో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం సంజు శాంసన్ 60, పడిక్కల్ 26, చివర్లో హిట్ మేయర్ 56*పరుగులతో రాణించడంతో రాజస్థాన్ జట్టు నాలుగు బంతులు మిగిలి ఉండగానే.. మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి:
IPL 2023: గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు..
Next Story






