- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > రహానే విద్వంసం.. ఒకే ఓవర్లో నాలుగు ఫోర్లు ఒక సిక్సర్..
రహానే విద్వంసం.. ఒకే ఓవర్లో నాలుగు ఫోర్లు ఒక సిక్సర్..
చెన్నై బ్యాటర్ అజింక్య రహానే.. ఒకే ఓవర్లో నాలుగు ఫోర్లు ఒక సిక్సర్ తో రెచ్చిపోయాడు.

X
దిశ, వెబ్ డెస్క్: చెన్నై బ్యాటర్ అజింక్య రహానే.. ఒకే ఓవర్లో నాలుగు ఫోర్లు ఒక సిక్సర్ తో రెచ్చిపోయాడు. అర్షద్ ఖాన్ వేసిన నాలుగో ఓవర్లో.. 6, 4, 4, 4, 4, 1, కొట్టాడు. దీంతో సింగల్ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. కాగా రహానే కేవలం 19 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్థ సెంచరీ సాధించాడు.
Next Story






