- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేడు ముంబై vs హైదరాబాద్ మ్యాచ్.. గెలిస్తే ప్లే ఆఫ్‌లో Mumbai Indians
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో 69వ మ్యాచ్ ముంబై, హైదరాబాద్ జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో జరగనుంది. కాగా ఈ మ్యాచ్ ముంబై జట్టుకు చాలా కీలకంగా మారనుంది. ఎందుకుంటు ఈ మ్యాచ్‌లో MI జట్టు గెలిస్తేనే ప్లే ఆఫ్ రేసులో నిలుస్తుంది. అలాగే మరోపక్కా హైదరాబాద్ జట్టుకూడా లీగ్ స్టేజ్‌లో చివరి మ్యాచ్‌లో విజయం సాధించాలని భావిస్తొంది. దీంతో ఇరు జట్లు విజయం కోసం ఆడుతున్న మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది.
MI ప్లేయింగ్ అంచనా జట్టు 11
ఇషాన్ కిషన్ (WK), రోహిత్ శర్మ (C), సూర్యకుమార్ యాదవ్, నెహాల్ వధేరా, టీమ్ డేవిడ్, విష్ణు వినోద్/తిలక్ వర్మ, కామెరాన్ గ్రీన్, క్రిస్ జోర్డాన్/రిలే మెరెడిత్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్,
SRH ప్లేయింగ్ అంచనా జట్టు 11
అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్ (C), హెన్రిచ్ క్లాసెన్ (WK), హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్/మార్కో జాన్సెన్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, నితీష్ కుమార్ రెడ్డి/ఉమ్రాన్ మాలిక్, కార్తీక్ త్యాగి, మయాంక్ దాగర్,