- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > ఆదిలోనే గుజరాత్ జట్టుకు భారీ షాక్.. IPL నుంచి కేన్ విలియమ్సన్ ఔట్
ఆదిలోనే గుజరాత్ జట్టుకు భారీ షాక్.. IPL నుంచి కేన్ విలియమ్సన్ ఔట్
గాయాల బెడద స్టార్ ప్లేయర్ల జట్టును వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే గాయాల కారణంగా స్టార్ ప్లేయర్లు దూరం కాగా.. తాజాగా మరో స్టార్ ప్లేయర్ దూరం అయ్యాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: గాయాల బెడద స్టార్ ప్లేయర్ల జట్టును వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే గాయాల కారణంగా స్టార్ ప్లేయర్లు దూరం కాగా.. తాజాగా మరో స్టార్ ప్లేయర్ దూరం అయ్యాడు. మొదటి మ్యాచ్‌లో గుజరాత్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ బౌండరీ వద్ద క్యాచ్ పట్టబోయి మోకాలికి గాయం అయింది. దీంతో అతను గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. కాగా మోకాలి గాయం నుంచి తిరిగి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని డాక్టర్లు చెప్పడంతో కేన్ మామ ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. కాగా అతని స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా సుదర్శన్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
Next Story






