- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > ఐపీఎల్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన జూనియర్ మలింగా
ఐపీఎల్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన జూనియర్ మలింగా
by Malleboina Mahesh |
ఐపీఎల్ ఎంతో మంది యువ ప్లేయర్లు తమ సత్తా చాటేందుకు వేదికగా మారిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ ఎంతో మంది యువ ప్లేయర్లు తమ సత్తా చాటేందుకు వేదికగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మలింగా లాంటి.. బౌలింగ్ యాక్షన్ ఉన్న 20 ఏళ్ల పతిరానా ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ సీజన్ లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో పతిరానా.. నాలుగు ఓవర్లు వేసి.. 3 వికెట్లు తీశాడు. అలాగే కేవలం 15 పరుగుల మాత్రమే ఇచ్చి ముంబై జట్టును 139/8 కి పరిమితం చేయడంతో కీలక పాత్ర పోషించాడు. కాగా పతిరానా ఐపీఎల్‌లో తన మొట్ట మొదటి మూడు వికెట్ల ఖాతాను తెరుచుకున్నాడు.
Next Story






