- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > చరిత్ర సృష్టించిన జియో సినిమా.. ఒక్క రోజులో కోట్లలో డౌన్‌లోడ్స్..?
చరిత్ర సృష్టించిన జియో సినిమా.. ఒక్క రోజులో కోట్లలో డౌన్‌లోడ్స్..?
టాటా ఐపీఎల్ 2023 సందర్భంగా జీయో సినిమా చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా చూసేందుకు జియో యూజర్లకు అవకాశం కల్పించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: టాటా ఐపీఎల్ 2023 సందర్భంగా జీయో సినిమా చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా చూసేందుకు జియో యూజర్లకు అవకాశం కల్పించింది. దీంతో కేవలం గంటల వ్యవదిలోనే ఈ యాప్‌ను 2.5 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీంతో భారత్ లో ఒక్కరోజులోనే అత్యధికంగా డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకున్న యాప్‌గా నిలిచినట్లు జీయో కంపెని ప్రకటించింది. కాగా ఈ యాప్ స్ట్రీమింగ్ లో చెన్నై మొదటి ఇన్నింగ్స్ చివర్లో ధోని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 1.6 కోట్ల మంది ప్రేక్షకులు ఈ యాప్ ద్వారా మ్యాచ్ చూశారు. అలాగే మ్యాచ్ వ్యూస్ 50 కోట్లకు చేరుకున్నట్లు జియో ప్రకటించింది.
Next Story






