Ravindra Jadeja :మైదానంలో భార్యను గట్టిగా కౌగిలించుకున్న జడేజా

by Disha Web Desk 12 |
Ravindra Jadeja :మైదానంలో భార్యను గట్టిగా కౌగిలించుకున్న జడేజా
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ లో చివరి బంతికి చెన్నై విజయం సాధించింది. ఈ విజయాన్ని ధోనికి, అంబటి రాయుడికి అంకితం చేసిన జడేజా.. తన భార్య ఎమ్మెల్యే రివాబాను గ్రౌండ్‌లోనే గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియో విన్నింగ్ అనంతరం జడేజా తన భార్య వద్దకు వెళ్లి ఆమెను కౌగిలించుకోవడం కనిపించింది.

అయితే ఈ వీడియో, ఫోటోలపై నెటిజన్లు పలు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఓ అభిమాని వారి ఫోటో పై స్పందిస్తూ.."ఐపిఎల్ 2023 సినిమా అయితే ఇది పోస్టర్ అయి ఉండేది" అని ట్వీట్ చేశాడు. అలాగే మరో అభిమాని.. "మీ విజయాన్ని మీ భాగస్వామితో పంచుకోవడం పూర్తిగా భిన్నమైన అనుభూతి." అని.. మరో అభిమాని..జడేజా.. ఐపీఎల్ టైటిల్ తో పాటు.. గుజరాతి హగ్ కూడా గెలుచుకున్నాడని కామెంట్ చేశాడు.



Next Story

Most Viewed