- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2023: కేకేఆర్‌పై రాజస్తాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ
IPL 2023: కేకేఆర్‌పై రాజస్తాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ
by Vinod kumar |
IPL 2023లో భాగంగా కోల్‌కతాలో జరుగుతున్న మ్యాచ్‌లో యువ సంచలనం యశస్వి జైస్వాల్వీర విహారం చేయడంతో

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా కోల్‌కతాలో జరుగుతున్న మ్యాచ్‌లో యువ సంచలనం యశస్వి జైస్వాల్ వీర విహారం చేయడంతో కేకేఆర్‌పై రాజస్తాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాజస్తాన్ బ్యాటర్స్‌లో.. జైస్వాల్ 47 బాల్స్‌లో 98 నాటౌట్‌గా నిలిచాడు. మిగిలిన బ్యాటర్స్‌లో సంజూ శాంసన్ (48) చేశాడు. దీంతో 13.1 ఓవర్లో 150 పరుగుల లక్ష్యాని ఛేదించింది.
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. రాజస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్స్‌లో వెంకటేశ్ అయ్యర్ 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. నితీశ్ రానా (22) పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో చహల్ 4 వికెట్లు తీయగా.. బౌల్ట్ 2, సందీప్ శర్మ, కెఎం ఆసిఫ్ చెరొక వికెట్ తీశారు.
Next Story






