- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా బెంగళూరు వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగుతోన్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ దూకుడుగా ఆడుతోంది. విరాట్ కోహ్లీ 151 స్ట్రైక్ రేట్‌తో 33 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో 1 సిక్స్, 6 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం 10 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 89 రన్స్ చేసింది.
Back to Back Half-Centuries for @imVkohli 💪
— IndianPremierLeague (@IPL) April 15, 2023
He is supported by @mahipallomror36 at the crease 🙌@RCBTweets 89/1 at the halfway mark!
Follow the match ▶️ https://t.co/xb3InbFbrg #TATAIPL | #RCBvDC pic.twitter.com/9N5H9RdmlT
Next Story






