IPL 2023: అదరగొట్టిన రాజస్తాన్.. ధోనీ సేన టార్గెట్ ఎంతంటే?

by Vinod kumar |

IPL 2023లో భాగంగా చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌ 20 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 175 రన్స్ చేసింది.

IPL 2023: అదరగొట్టిన రాజస్తాన్.. ధోనీ సేన టార్గెట్ ఎంతంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌ 20 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 175 రన్స్ చేసింది. RR బ్యాటర్స్‌లో జోస్ బట్లర్ 52, పడిక్కల్ 38, అశ్విన్ 30 పరుగులు చేయగా.. సంజూ శాంసన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. చివర్లో హెట్మెయర్ 30 నాటౌట్‌గా విజృంభిచడంతో రాజస్తాన్ 175 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లో జడేజా, ఆకాశ్ సింగ్, తుషార్ తలో 2 వికెట్లు తీయగా.. మెుయిల్ అలీ 1 వికెట్ తీశాడు.

Next Story